జాతకం చెప్పబడును....

Read and enjoy hilarious clean latest telugu jokes, funny telugu jokes and telugu comics online

 

జాతకం చెప్పబడును....

బ్రహ్మానందం:పాద సాముద్రిసకం, పాదములు ఛూసి జాతకం ఛెప్పబడును....
రాజెంద్ర ప్రసాద్: పాదం ఛూసి జాతకం ఛెప్తారా...........
బ్రహ్మానందం: శ్రీదేవిది ఛూసాను,ఛిరంజీవిది ఛూసాను,విజయశాంతిది ఛూసాను.........
రాజెంద్ర ప్రసాద్:యేంటి..........?
బ్రహ్మానందం: పాదాలు బాబు, లెగ్స్ ఛూసాను.........
రాజెంద్ర ప్రసాద్: ఆ..... నేను వేరేయేదో అనుకున్నాలే........