బట్టల బాధ లేదుగా ...

Read and enjoy hilarious clean latest telugu jokes, funny telugu jokes and telugu comics online

 

ఒక వ్యాంపు పాత్ర వేసే నటిని ఓ విలేఖరి ప్రశ్నిస్తున్నాడు.
విలేఖరి : మీ పేరు?
నటి : శ్రావల్య
విలేఖరి : మీ వయస్సు?
నటి : మా అమ్మ వయస్సులో సగం.
విలేఖరి : మీ అమ్మగారి వయస్సెంత?
నటి : వాళ్ళమ్మ వయస్సులో సగం.
విలేఖరి : మీ అమ్మమ్మ వయస్సెంత?
నటి : అరవై నాలుగు.
విలేఖరి : అంటే మీ వయస్సు 16 అన్నమాట. మరి మీరు నలభై సంవత్సరాల మహిళగా కనిపిస్తున్నారేమిటి?
నటి : మా అమ్మ డైటింగ్ చేస్తోంది.
విలేఖరి : క్లబ్ డ్యాన్స్ లు వేసి వేసి విసుగేయ్యటంలేదాండీ?
నటి : విసుగెందుకు ఇంట్లో ఉంటే ఉక్కపోసి చస్తున్నా
విలేఖరి : మరి సెట్లో?
నటి : బట్టల బాధలేదుగా ....