భయం
"నాకూ మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా పెరట్లోని బావిని చెక్కతో తెలుపులతో మూసి ఉంచుతాను'' "ఏం మీ ఆవిడ నీపై అలిగి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?'' "కాదు ... కాదు ... నన్ను ఎక్కడ తోసేస్తుందోనని''