కంపెనీ మునిగిపోయే దశ
స్విమ్మింగ్ డ్రస్‌లో స్టెనో ఆఫీసుకి వచ్చేసరికి ఆఫీసర్ అదిరిపడి, “ఇది ఆఫీస్ అనుకున్నావా? స్విమ్మింగ్ ఫూల్ అనుకున్నావా ?” అంటూ అరిచాడు. దానికామె భయపడుతూ, “మరి… మరి… మీరూ మన కంపెనీ మునిగిపోయే దశకి వచ్చిందన్నారుగా” అంది అమాయకంగా