TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఓటర్లు మూడు రకాలు..
1.విజ్ఞులు, 2.పూర్తిగొర్రెలు, 3.Semi గొర్రెలు
‘విజ్ఞులు’ ఎప్పటికీ మారరు. బాగా ఆలోచించి ఉన్న వాటిల్లో మంచి పార్టీకే ఓటువేస్తారు. వీరు 20 శాతం వుండొచ్చు. ఇక రెండోరకమైన ‘పూర్తిగొర్రెలు’ డబ్బు, మద్యం, ప్రలోభాలకు ఆశపడి రౌడీలకు గూండాలకు ఓటు వేస్తుంటారు. వీరు 30 శాతం వుంటారు. ఇక ‘Semi గొర్రెలు’ 50 శాతం వుంటారు. వీళ్ళు ఒక్కోసారి ఆలోచించి ఓటు వేస్తారు.. మరోసారి కులానికీ, సెంటిమెంటుకూ, ప్రలోభాలకూ లొంగిపోతుంటారు. కానీ గెలుపోటములను నిర్ణయించేది మాత్రం Semi గొర్రెలే. వీరిని మార్చడం కూడా అసాధ్యమేమీ కాదు. కానీ ఆ బాధ్యత విజ్ఞులపైనే వుంది.
ఇక్కడ “గొర్రెలు” అనే పదం కొందరికి అభ్యంతరకరంగా ఉండొచ్చుగాక.. కానీ బీహార్ రాష్ట్రంలో అనేక హత్యలూ,నేరాలు చేసిన పప్పూయాదవ్ అనే దుర్మార్గుడిని జైల్లోపెడితే భారీమెజార్టీతో గెలిపించిన జనాన్ని మాత్రం ‘గొర్రెలు’ అనకుండా వుండలేను.. ఎవరేమనుకున్నా సరే..!
|