TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అలవాటు
ఎన్నికల్లో నిలబడ్డ కృష్ణారావుని ఫలితాలు తెలియకుండానే సంమానిస్తానంటూ వచ్చింది ఓ మహిళామణి.
"అదేమిటమ్మా! ఇంకా ఫలితాలు కూడా తెలియలేదాయే. మీ అభిమానం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ మీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది ....'' అడిగాడు అభ్యర్థి కృష్ణారావు ఆనందంగా.
"ఎందుకేమిటండీ ... ! ఇది నా అలవాటు ఓడిపోయినా కాండిడేటుని ఎవరు సంమానిస్తారు? అందుకే ఇలా ఏదో దీనజన సేవ చేస్తూ ఉండడం నా హాబీ ...'' అందా మహిళామణి.
|