సిమ్ కార్డు మార్చేస్తా
"నేను సెల్ ఫోన్ అయితే నీవు సిమ్ కార్డువు'' చెప్పింది ప్రేయసి. "యురేకా ...'' అంటూ పెద్దగా అరుస్తూ ప్రేయసిని కౌగిలించుకోబోయాడు ప్రియుడు ... "ఓవర్ యాక్షన్ చేస్తే సిమ్ కార్డు మార్చేస్తా ...'' వార్నింగ్ ఇచ్చింది ప్రేయసి.