పోలిస్ రైడింగ్

 

పోలిస్ రైడింగ్

ఒక నూతన జంటకు తొలి రాత్రి జరుగుతుంది అంతలో బెడ్ రూం చప్పుడైంది.
వెంటనే అమ్మాయి బాత్ రూంలోకి పరిగెతింది..
అబ్బాయి అశ్చర్య పోతు "ఏం జరిగింది అలా పరిగెత్తవు?" అని అడిగాడు.
అమ్మాయి భయపడుతూ.."పోలిస్ రైడింగ్ అనుకున్నాను" అంది.