TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Prince Mahesh Babu Facebook Status Joke
నేను నెమ్మదిగా ఏదో స్టేటస్ మెసేజ్ పెట్టడానికి రాలేదు...
FB చరిత్రను తిరగరాయడానికి వచ్చాను.
ఈ రోజుల్లో స్టేటస్ మెసేజెస్ ఎక్కడినుంచైనా కాపీ కొట్టి రాయోచ్చు.
కాని కత్తిలాంటి ఒరిజినల్ స్టేటస్ మెసేజ్ రాయడమే కష్టం.
ఇప్పటిదాకా పోస్ట్ చేసిన ప్రతి వాడు ఎక్కడినుంచో కాపీ కొట్టినవాడే...
నేను రాస్తే అదోలా ఇదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప నాకు కూడా
తెలియదు... ఇప్పుడు మీకు తెలుస్తుంది.
నేను లైకుల కోసం రాసాను కాబట్టి... మనస్పూర్తిగా రాయలేకపోయా
ఇలా గ్యాప్ ఇవ్వకుండా లైకులు, కామెంట్లు, షేర్లు చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు...
ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ రాసేస్తా...
ఎవడి వాల్ వాడిదే... ఎవడి వాల్ మీద వాడే హీరో...
గుర్తుపెట్టుకో... నీకంటే తోపు ఎవడు లేడిక్కడ, నీకు ఏది అనిపిస్తే అదిరాయి,
ఎవడి లైకు లెక్కచేయొద్దు... కామెంట్ అస్సలు పట్టించుకోవద్దు నీ టార్గెట్ 5000 ఫ్రెండ్స్
అయితే, ఎయిమ్ ఫర్ సమ్ మోర్ సబ్ స్క్రైబర్స్ స్టేటస్ మెసేజ్ పెడితే దిమ్మ తిగిగిపోవాలి.
|