“ రోజూ నీకు నువ్వే ఉత్తరాలు వ్రాసుకుంటున్నావేం ?” అని
అడిగాడు సుబ్రహ్మణ్యం.
“ ఈ మధ్యనే మా వీధికి ఓ అందమైన లేడి పోస్ట్ ఉమెన్
వచ్చిందిలే !” సిగ్గు పడుతూ చెప్పాడు సుధీర్.