కారు కొనిస్తానన్నావ్?
"అబద్ధాలి ఆడటం చేతనైతే రాజకీయాల్లో బాగా రాణిస్తావు. ఏదీ ఓ గొప్ప అబద్ధం చెప్పు ... సైకిలు కొనిస్తా'' తన కొడుకుతో. "అదేమిటి నాన్నా ఇప్పుడేగా కారు కొనిస్తానన్నావ్?''