TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
సగం మంది ఫూల్స్ ...
ఒకసారి చర్చిల్ పార్లమెంట్ లో ఆవేశంగా ప్రసంగిస్తూ "నిజం చెప్పాలంటే ... ఈ సభలో సగం మంది ఫూల్సే'' అన్నాడు.
ఇంకేముంది సభ దద్దరిల్లింది. చర్చిల్ తన మాటలు ఉపసంహరించుకోవాలనీ, సభకు క్షమాపణ చెప్పాలనీ పట్టుపట్టారు సభ్యులు.
అలాగే అంటూ లేచిన చర్చిల్ "ఐ యామ్ వెరీ సారీ ... వెరీ వెరీ సారీ ... నిజంగా ఈ సభలో సగం మంది ఫూల్స్ కారు'' అన్నాడు మళ్ళీ గొడవమొదలైంది ...
"మొదట అన్న మాటను వెనక్కు తీసుకున్నాను ... పైగా సారీ చెప్పాను. ఇంకెందుకు గొడవ చేస్తున్నార''ని అన్నాడాయన అమాయకత్వం నటిస్తూ ...
|