TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Pillavadi Nidra
రాత్రి పన్నెండు గంటలయింది.
పిల్లవాడు యింకా నిద్రపోలేదు.
ఒక్కసారిగా పిల్లవాడు వాళ్ళమ్మని " మమ్మీ నాకు నిద్రరావటం లేదు. నాకొక కథ
చెప్పవూ " అని అడిగాడు.
అందుకు వెంటనే వాళ్ళమ్మ " యింకొంచంసేపు ఆగమ్మా! మీ నాన్నగారు వస్తారు.
మనిద్దరికీ ఒక మంచి కథని వినిపిస్తారు " అని చెప్పింది.
అంతే! ఆ పిల్లవాడు బిత్తరపోయాడు.
|