" ఏమండి .ఆ దూరంగా ఉన్నపచ్చ మేడ మీది కుర్రాళ్ళు నాకు రోజు సైట్
కొడుతున్నారండి." సిగ్గుపడుతూ భర్తతో చెప్పింది భార్య.
" అలాగా? నువ్వు ఒకసారి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి కనిపించు. వెధవలు
ఏకంగా ఇల్లే ఖాళి చేసి పోతారు " అని పకపక నవ్వాడు ఆ భర్త.
అంతే ! భార్య మొహం నల్లగా మాడిపోయింది.