TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Nenu vacchevaraku
" నా భార్య రాత్రుళ్లు నిద్ర పోవట్లేదు డాక్టర్, ఏదైనా మందు రాయగలరా?'' అని
డాక్టర్ తో అన్నాడు కార్తిక్.
"నిద్రపోకుండా ఏం చేస్తుంటుందో కనుక్కున్నారా?'' విషయం కనుక్కుందామని
మాములుగా అడిగాడు డాక్టర్.
"నేను బార్‌నుండి వచ్చేదాకా ఎదురుచూస్తూ ఉంటుంది డాక్టర్ " అని విచారంగా
చెప్పాడు కార్తిక్.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.
|