Nenu Cheyaleni Work

Nenu Cheyaleni Work

" నేను పొలం దున్నగలను, పంట పండించగలను, ఇల్లు కట్టగలను, కోత కోయగలను,

నార్లు నాటగలను, ఒక్క మాటలో చెప్పాలంటే నేను చేయలేనిది ఏదీ లేదు తెలుసా ?

నేను ఏదైనా చేయగలను ? అని గొప్పలు చెప్పుకుంటున్నాడు సుందరం తన స్నేహితుల

దగ్గర.

" ఒక గుడ్డు పెట్టగలవా ?" అని ఒక కొంటె స్నేహితుడు అడిగాడు.

దాంతో " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుందరం