Nayak Movie Breaking News Joke

Nayak Movie Breaking News Joke

సినిమా ఏదైనా హీరో ఎవరైనా ఆ సినిమా మీదగాని ఆ హీరో మీదగాని ఎన్ని రూమర్స్

వచ్చిన, జోక్స్ వచ్చిన, కామెంట్స్ వచ్చిన, మర్ఫేడ్ ఫొటోస్ వచ్చిన అవి ప్రేక్షకులను

నవ్వించడానికే తప్ప మరే ఇతర ఉద్దేశం మాత్రం కాదు అని మన అందరికి తెలిసిందే!

ఒక సినిమా జోక్ చదివి నవ్వుకున్న వారు, ఒక సినిమా హీరో మర్ఫేడ్ ఫోటో చూసి

నవ్విన వారు, జోక్ గాని ఫొటోస్ గాని వచ్చిన కామెంట్స్ ను చూసి నవ్వుకున్నవారు,

ఇలా ఎన్ని విధాల నవ్విన వారందరూ ఆ సినిమాని చూడలేదని, ఆ హీరోని

అభిమానించడం లేదు మాత్రం భావించరాదు. మనమందరం సరదాగా నవ్వుకోవాడనికే

తప్ప ఇతరులను కించపరచాలని కాదు.