TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ ఏమిటి వెంకటయ్య? నేను తిరుగుబోతుననీ, తాగుబోతుననీ, భార్యను
వేధిస్తుంటాననీ, లంచగొండిననీ అందరికీ చెబుతున్నావట? ” కోపంగా అడిగాడు
మేనేజర్ సుబ్బారావు.
“ క్షమించండి సార్...!ఇవన్నీ మీ రహస్యాలని నిజంగా నాకు తెలియదు " అని
అమాయకంగా అన్నాడు వెంకటయ్య.
“ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు మేనేజర్ సుబ్బారావు.
|