TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Poortigaa Battalatho Cinetaaranu Chooste
పూర్తిగా బట్టలతో సినీతారను చూస్తే
" ఏమిటోయ్ ముసుగు తన్ని పడుకున్నావు ? " అని అడిగాడు శేఖర్.
" జ్వరం వచ్చింది " అని చెప్పాడు నవీన్.
" ఎందుకు వచ్చింది ? " అని అడిగాడు శేఖర్.
" ఇవాళ రోడ్డు మీద ఒక హీరోయిన్ని చూశాను " అని చెప్పాడు నవీన్.
" హీరోయిన్నిని చూస్తేనే జ్వరం వచ్చిందా ? " అని నమ్మనట్టుగా అన్నాడు శేఖర్.
" పూర్తిగా బట్టలతో చూస్తే రాదా మరి..." అని నాలిక్కరుచుకున్నాడు నవీన్.
|