TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Bus Stoplo Iddaru
బస్సు స్టాపులో ఇద్దరూ
బస్సు స్టాపులో ఇద్దరూ వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు.
మొదటి వాడు : ఏవండి...ఇప్పుడు టైము ఎంతైందో కాస్త చెబుతారా ?
రెండో వాడు : నా వాచ్ ఆగిపోయిందండి. అయినా ఇప్పుడు నాలుగు అవలేదని మాత్రం
చెప్పగలను.
మొదటి వాడు : అదేం ?
రెండోవాడు : నేను మా ఆవిడకి నాలుగు గంటల కల్లా యింటికి వస్తాను చెప్పాను. నేను
ఇంకా వెళ్ళలేదుగా. అందుకని నాలుగు కాలేదు.
మొదటి వాడు : ఆ...?
|