Factorilo Migilipoyina Rangunillu

Factorilo Migilipoyina Rangunillu

ఫ్యాక్టరీలో మిగిలిపోయిన రంగునీళ్ళు

" నీ ఐస్ ఫ్యాక్టరీలో మిగిలిపోయిన రంగునీళ్ళన్నీ ఏం చేస్తావురా ? " అని ఐస్ ఫ్యాక్టరీ

పెట్టుకున్న తన ప్రెండ్ నాగరాజును అడిగాడు రమేష్.

" పక్కనే ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రి వారికి సప్లయి చేస్తుంటానురా " అని చెప్పి

గబుక్కున నాలిక్కరుచుకున్నాడు నాగరాజు.