TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
రాజుగారి శవయాత్ర
ఒక రాజుగారు మరణించారు. ఆయన శవయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది.
సెంటర్ లోనికి వచ్చేసరికి అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తి పక్క వ్యక్తితో అంటున్నాడు.
" ఇప్పుడు రాజుగారే గనుక బతికుంటే యింత గొప్పగా శవయాత్ర జరుగుతున్నందుకు
ఎంతగా మురిసిపోయేవారో కదా ! " అని అమాయకంగా .
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ పక్కన ఉన్న వ్యక్తి.
|