Male mind Female tongue
మగవాడి మొదడు - ఆడదాని నాలుక
“ మానవ శరీరంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగాలు ఏమిటి ? ” అడిగింది
సైన్స్ టీచర్.
“ మగవాడి మొదడు, ఆడదాని నాలుక " అని ఠక్కున చెప్పాడో పిల్లవాడు.