నవ్వే ఛాన్స్ ఉండదు

laugh it out latest collection of telugu jokes and stories comics by teluguone comedy

 

నవ్వే ఛాన్స్ ఉండదు

“మనకు కాబోయే అల్లుడు ఎలా వున్నాడోయ్?” అడిగాడు భార్యని భర్త
“బాగానే వున్నాడు కానీ… నవ్వుతుంటే పళ్ళు అసహ్యంగా కనిపిస్తున్నాయి” చెప్పింది భార్య
“కంగారు పడకు. పెళ్లయిన తరువాత అతనికి నవ్వే ఛాన్సే ఉండదులే..!” చెప్పాడు భర్త.