TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Khaidi Chivari Korika
“ నిన్ను రేపు ఉరితీయబోతున్నాం. నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు ?” అని ఖైదితో
అన్నాడు జైలర్.
“ నిజంగా తీరుస్తారా ?” అని అనుమానంగా అన్నాడు ఆ ఖైది.
“ ఖైది యొక్క చివరి కోరిక తీర్చడం మా బాధ్యత. తప్పకుండా తీరుస్తాం. అదేంటో
చెప్పు ?” నమ్మకంగా, గట్టిగా చెప్పాడు జైలర్.
“ నాకు పెద్దగా కోరికేం లేదు కాని, మెడకు ఉరితాడు బిగిస్తే నాకు చక్కిలిగింతలు పెట్టినట్లు
ఉంటుంది. అందుకని ఆ తాడేదో నా నడుముకి బిగించండి చాలు " అని తన చివరి
కోరికను చెప్పాడు ఆ ఖైది.
అది విని " ఆ...” అని నోరు తెరిచాడు జైలర్.
|