“ మమ్మీ!నేను నాన్నతో ఈతకు వెళ్తాను.” అన్నాడు అబ్బాయి.
“ వద్దు బాబూ...నీకు ఈతరాదు గదా... ప్రమాదం!”అంది తల్లి.
“ మరి నాన్నకు గూడా ఈతరాదు గదా మమ్మీ !” అన్నాడు అబ్బాయి.
“ నాన్నకు ఈతరాకున్నాఫరువాలేదు,ఇన్సురెన్సు వుంది గదా బాబూ !” అంది తల్లి.