డ్యూటీలో లేను
పోలీసాఫీసరు ఇంట్లో దొంగతనం జరిగింది. భార్య హైరానా పడుతూ అతన్ని లేపడానికి ప్రయత్నించింది. భార్య: ఏమండీ.... లేవండీ.. ఇంట్లో చోరీ జరిగింది.. భర్త: నిద్ర పోనివ్వు.. నేను ఇప్పుడు డ్యూటీలో లేను