ఆ స్ఫూర్తితోనే నిలబడ్డా
"మేడమ్! ఈ ఎన్నికలలో మీరు గెలవగలరని ఏ ధైర్యంతో నిలబడ్డారు?'' అడిగాడు ఒక వికేఖరి. "మా ఆయనకు నాకు మధ్య ఏ గొడవ జరిగినా నేనే గెలుస్తా ... ఆ స్ఫూర్తితోనే ఈ ఎన్నికల్లో నిలబడ్డా'' చెప్పిందా అభ్యర్థిని