Hooks

“ ఇది మీ ఆవిడ కుట్టిన షర్టా ?” అడిగాడు సుబ్బారావు.

“ అరే...ఎలా కనుక్కున్నావురా..!” ఆశ్చర్యంగా అన్నాడు

రామారావు. 

“ బటన్స్ బదులు హుక్స్ ఉండడం చూసి...” నవ్వుతూ అన్నాడు

సుబ్బారావు.