TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Funny Questions and Answers in Telugu
Question : సృష్టిలో అన్నింటికంటే వేగంగా ప్రయాణించేది ?
Answer : ఆడవాళ్ళకు చెప్పిన రహస్యం.
*****************
Question : పేషెంట్ ఆశ్చర్యపోయేది ఎప్పుడు ?
Answer : మెడికల్ షాపులోచూసిన వ్యక్తే హాస్పిటల్ లో డాక్టరుగా వున్నప్పుడు.
******************
Question : చలాకీ అల్లుడు ఎవరు ?
Answer : పెళ్ళిలో తన కాళ్ళు కడుగుతున్న అత్తమామలను ఆశ్వీదించేవాడు.
******************
Question : కష్టాలకు సరదా కామెంట్ ఏమిటి ?
Answer : ప్రతిభను తెలిపే నిజమైన నేస్తాలు.
*************
Question :పేరుకోసమే భర్తలు ఎందుకంత పాకులాట పడతారు ?
Answer : డబ్బు సంపాదిస్తే భార్యలు లాక్కుంటారని.
*******************
Question : కోర్టుల్లో కేసుల్ని వాయిదా వేస్తారెందుకు ?
Answer : కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుందని.
|