పత్ని : మీరు రాత్రంతా మూలుగుతూనే ఉన్నారు పదండి డాక్టరు దగ్గరకు వెళ్దాం'' పతి : నాకు మందు ఎందుకే! రోజూ నాకు మాట్లాడే అవకాశం ఇయ్యి చాలు అదే తగ్గిపోతుంది.