TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Funny Interview With RGV about 26/11
సినిమా ట్రెండ్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు
ఖచ్చితంగా ఆ సినిమా పలానా డైరక్టర్ గారిది అని లేదా పలానా హీరోది అని లేదా
పలానా హీరోయిన్ ది అని ఏ మాత్రం ఆలోచించకుండా గబుక్కున చెప్పేస్తాం ! అలాగే
మన రామ్ గోపాల్ వర్మ గారికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. వారితో సరదాగా సాగిన ఈ
కామెడీ ఇంటర్వూ.
|