“ బాబాయ్ గార్ని మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేసారట కదా !
ఇప్పుడు ఎలా వుంది పిన్నిగారూ ?” అడిగింది పక్కింటి సుశీల.
“ కాస్త నయం తల్లీ.మొదట్లో ప్రధానమంత్రిననేవారు.ఇప్పుడు
మఖ్యమంత్రిని అంటున్నారు " అని చెప్పింది పిన్నిగారు.