Telivaina Koduku

“నా కడుపునా చెడపుట్టావు కదరా !”అంటూ తండ్రి , కొడుకు మీద

విసుక్కున్నాడు.

“సారీ డాడీ...నేను పుట్టింది నీ కడుపునా కాదు.అమ్మ కడుపున"

ఎంతో తెలివిగా అన్నాడు ఆ కొడుకు.

“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ తండ్రి.