“ రాధ, నీ డ్రైవింగ్ పరీక్ష ఏమయ్యింది ?” అడిగింది సుష్మ.
“ ఇప్పుడు ఎగ్జామినర్ హాస్పటల్లో ఉన్నాడే !”నవ్వుతూ చెప్పింది
రాధ.