Emi Teliyani Nurse

హాస్పటల్లో కొత్తగా చేరిన ఏమి తెలియని నర్సుతో " పేషెంట్ కి ఆపరేషన్ చెయ్యాలి.

పక్కనున్న థియేటర్ లోకి తీసుకెళ్ళు " అని డాక్టర్ చెప్పాడు.

“ అలాగే సార్ ! ఇంతకూ పక్క థియేటర్లో ఏం సినిమా ఆడుతుంది " అని గబుక్కున

నాలిక్కరుచుకుంది ఆ నర్సు.