డాక్టర్ ఆశ్చర్యపోయాడు

డాక్టర్ ఆశ్చర్యపోయాడు

" రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.

" ఎందుకండీ? " అన్నాడు చంద్రం.

"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట " అన్నాడు డాక్టర్.

"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది " బదులిచ్చాడు చంద్రం.

" ఆ.." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్