అద్దంలో దెయ్యం ..!

 

అర్థ రాత్రి పూట భార్య భర్తని లేపి " ఏవండీ! కిటికీలోంచి చూడండి.

ఏదో దెయ్యం చూస్తుంది" అంది భయంగా..              

“ నిద్దట్లో లేచి అద్దంలో చూసి చావకు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను ,

వినిపించుకోవుగా , కంగారు పడకు అది నువ్వే ..” చల్లగా చెప్పాడు భర్త.