“ నీ కథకి బహుమతిగా పత్రికవాళ్ళు ఏమిచ్చారురా ?” అడిగాడు
సుందరం.
“ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకొమ్మని వంద కాపీ పుస్తకాలు
పంపించరురా ?” బాధగా చెప్పాడు ఆనందం.