TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
(మంచి మనిషి చిత్రంలోని అంతగా నను చూడకు " అన్న పాటకు పేరడీగా...)
**********************
Anthagaa Nuvvu Paadaku
********************
అంతగా నువ్వు పాడకు...
ఇష్ ! మాటాడకు అంతగా నువ్వు పాడకు...
వింతగా వెంటాడకు, వేటాడకు
ఏయ్ అంతగా నువ్వు పాడకు
శృతి, లయలను విడనాడకు
ఆ స్వరముల పరువును తీయకు..
జనమునే జడిపించకూ....
పదునౌ గతులను వేసెయ్యకు
ఏయ్ అంతగా నువ్వు పాడకు
సాగుడు పాకము తీయకు
జోరీగలు చెవిలో వదలకు
కడుపులో మండించకూ గానముతో నను వధియించకు
ఏయ్ అంతగా నువ్వు పాడకు...
*************
రచన - తాళాభక్తుల లక్ష్మీ ప్రసాద్
|