TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Telugu Comedy Express
Navvukovadam lo unna aanandam marekkada dorakadu. entha baagaa navvite anthaa aarogyam antaaru peddalu. anduke manam saradagaa e Telugu Comedy Express nu choosi enjoy cheddam.
***********************************
Telugu comedy express లో పేరు - రిపేరు.
కెప్టెన్ నాగార్జున - ముద్దుల మామయ్య - ఐతే - సత్యం - ముద్దుల మేనల్లుడు.
ప్రియా ఓ ప్రియా - నీ కోసం - వేచి ఉంటా - ప్రేమతో - చంటిగాడు.
నువ్వు - నేను - ప్రేమించుకుందాం రా - ఐతే - ఆ ఒక్కటీ అడక్కు.
నువ్వు నేను - పెళ్లి చేసుకుందాం - సారీ నాకు పెళ్లయింది.
***********************
Telugu comedy express లో చిలిపి కవిత
పెళ్ళయిన కొత్తలో భార్య - బెటర్ హాఫ్.
కొన్నాళ్ళయ్యాక అవుతుందామె - బిట్టర్ హాఫ్.
మంగళ సూత్రంతో పాటు నల్లపూసలు కట్టినవాడు
పెళ్ళయ్యాక నల్లపూసే అవుతాడు.
పెళ్ళయిన కొత్తలో మొగుడూ పెళ్ళాం - చిలకా గోరింక.
కొన్నాళ్ళయ్యాక ఒకరికొకరు - బోరింక.
*************************
Telugu comedy express లో జోక్
“ మీరు కొత్తపార్టీ పెట్టడానికి కారణం ఏమిటో చెప్పగలరా ?” అని అడిగింది విలేకరిగా
పనిచేస్తున్న సరోజ కొత్తగా పార్టీ పెట్టిన ఒక నాయకుడిని.
“ మారడానికి మరో పార్టీ లేకపోవడమే " అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకున్నాడు ఆ
నాయకుడు.
“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచింది సరోజ.
***********************
Telugu comedy express లో కామెడీ స్కిట్
Police Comedy - in Happy Happy Ga
Telugu comedy express లో కామెడీ వీడియో
Telugu Comedy - Giribabu Hilarious Dialogues In A Party
|