“ఫిజిక్సులో మంచి మార్కులే వచ్చాయి కానీ, మిగిలిన వాటిల్లో ఇంత అధ్వాన్నమైన మార్కులు వచ్చాయి యేమిట్రా?” అడిగాడు స్నేహితుడు.
“ఏం లేదు ఫిజిక్సుకు మాత్రమే లేడీ చెబుతారు.. కనుకనే ఆ సబ్జెక్ట్ శ్రద్ధగా విన్నాను....” అసలు సంగతి బయట పెట్టాడు రఘు.