“ సార్ ! మిమ్ముల్ని ఎక్కడో చూసినట్టుగా వుంది !” అన్నాడు వంశీ.
“ అందుకే, స్కూలుకి నెలలో 29 రోజులు సెలపు పెట్టకుండా రోజూ
రమ్మనమనేది.” అన్నాడు మాస్టార్.
“ ఇంతకి నేను మిమ్ముల్ని ఎక్కడ చూశానబ్బా !” అని
ఆలోచిస్తుండగా,మాస్టార్ కల్పించుకుని " నేనేరా మీ క్లాస్ టీచర్ని"
అన్నాడు కోపంగా.