Roja Movie Chinni Chinni Asha Parody Song

Roja Movie Chinni Chinni Asha Parody Song


" రోజా " చిత్రంలోని "చిన్ని చిన్ని ఆశ " అనే పాటకు తమాషా పేరడి.

"చిన్ని చిన్ని దోశ "


చిన్ని చిన్న దోశ

సన్నగా పోశా

ఉల్లిపాయ కోశా

అందులో వేశా

పైన వెన్నరాశా

తినమని కూశా

రావేలా ఈశా.....ఓ వేంకటేశా...

|| చిన్ని చిన్న దోశ ||


కూరతో బాటు చెట్ని ఉండాలి

సాంబారు తోటి కలిపికొట్టాలి.

తినడానికంతా క్యూలు కట్టాలి

తిన్నవారంతా జేలు కొట్టాలి

స్వాదిష్ట సామ్రాట్ బిరుదనివ్వాలి

|| చిన్ని చిన్న దోశ ||