చిలిపి జవాబు
“ఏయ్ మిస్టర్..నీకు అక్కాచెల్లెళ్ళు లేరా ? నా వెంట పడుతున్నావు?”
కోపంగా అడిగింది పావని.
“ ఉంటే మాత్రం అక్కాచెల్లెళ్ళ వెంట ఎవరయినా పడతారా ? ”
చిలిపిగా కన్ను గీటి చెప్పాడు సురేష్.