Rating:             Avg Rating:       392 Ratings (Avg 2.99)

Brahmandamaina Kala

Brahmandamaina Kala

రాత్రివేళ గాఢనిద్రలో ఉన్న భార్యను నిద్రలేపాడు భర్త రాజారావు.

“ కాంతం...కాంతం...నాకు బ్రహ్మండమైన కలొచ్చింది " అని ఉత్సాహంగా

చెప్పాడు భర్త రాజారావు.

“ ఏం కల వచ్చిందండీ ?” అని నిద్రమబ్బుగా అడిగింది భార్య కాంతం.

“ నాకు లక్ష రూపాయల లాటరీ తగిలినట్టు...” అని మురిపెంగా చెప్పాడు భర్త

రాజారావు.

“ మరప్పుడే ఎందుకు లేపారు? శుభ్రంగా డబ్బంతా బ్యాంకులో వేసిన తరువాత

నిద్రలేపాల్సింది " అని చెప్పి పడుకుంది భార్య కాంతం.

“ ఆ...” అని ఆశ్చర్యంగా భర్త రాజారావు నోరు తెరిచాడు.