“ ఏమండీ...మన అబ్బాయి బ్లూ సినిమాలు చూస్తున్నాడు "
గాభరాగా అంది భార్య భర్తతో.
“ అంతేకదా...దానికంత కంగారెందుకు ? ఇంగ్లీష్ సినిమాలు
చూడకుండా చూడు చాలు...” అమాయకంగా చెప్పాడు భర్త.