TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Batteryfull..
అర్థరాత్రి beep sound విని
మెలుకువ వచ్చిన భర్త
తన భార్య మొబైల్ చెక్ చేసి
😡కోపంతో తన భార్యను లేపాడు
భర్త: కోపంతో ఎవడు వీడు నీకు
ఈ టైమ్‌లో Beautiful అని మెసేజ్ చేశాడు
(ఒక్కసారిగా గాబరపడిన భార్య👩🔧 మొబైల్ చూసి
భర్తని మింగేసేంతా కోపంతో చూస్తూ..)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
భార్య: ముందు మీ కళ్ల అద్దాలు
పెట్టుకుని తగలడండి
అది Beautiful కాదు Batteryfull..!
😡😀😝😁😀😝😁
|