TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
బేబీ పౌడర్
జంబులింగం పట్నం వెళ్లటం అదే మొదటిసారి. సూపర్ మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. - general
"ఇదేమిటండీ ...'' అని ఒక పౌడర్ ప్యాకెట్ తీసి అడిగాడు.
"అది ఆరెంజ్ జ్యూస్ పౌడర్ ... దాన్ని నీళ్ళలో కలిపితే ఆరెంజ్ జ్యూస్ తయారవుతుంది ...''
"మరి ఇది ఏంటీ ...?'' అని ఇంకొక పాకెట్ చూపించాడు.
"అది మిల్క్ పౌడర్ ...''
"అంటే ... దేన్నీ నీళ్ళల్లో కలిపితే మిల్క్ అవుతుంది కదా ...''
"అవునండీ ...'' అని జవాబిచ్చాడు సేల్స్ మెన్.
"మరి ఇందేంటి ...?'' అని ఇంకొక పాకెట్ తీసి చూపించాడు.
"అది బేబీ పౌడర్ అండీ ...''
"అయితే దీన్ని నీళ్ళలో కలిపితే బేబీ వస్తుందన్నమాట ... ఓ నాలుగు పాకెట్ లు ఇవ్వండి. మా వూళ్ళో అందరికీ చూపించాలి ...'' అని జంబులింగం సేల్స్ మెన్ ని కంగారు పెట్టాడు ...
సేల్స్ మెన్ .... "ఆ ....!''
|