భార్య ఊళ్ళో లేని టైం చూసుకుని అడిగాడు వంశీ పనిమనిషిని ... “ ఇదిగో వెంకమ్మా ! నీ అందం మీద కవిత రాశాను వింటావా ..?” “ నాకు అర్థం కాదు బాబు. అమ్మగారు వచ్చాక వినిపించండి, నాకు అర్థమయ్యేలా ఆవిడ చెప్తారు...!” అంది వెంకమ్మ.